అలా అలరిస్తున్న బాలయ్య హీరోయిన్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త లో పెద్దగా విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోయింది,  టాలీవుడ్ ఇండస్ట్రీ లో పరాజయాలతో కెరీర్ ని ప్రగ్యా జైస్వాల్ మొదలు పెట్టినప్పటికీ కంచె మూవీ  తో  టాలీవుడ్ ఇండస్ట్రీ లో విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది.  కంచె మూవీ  తర్వాత ఈ ముద్దుగుమ్మ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు తక్కినప్పటికీ విజయాలు మాత్రం పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు, ఇలా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న ప్రగ్యా జైస్వాల్ కు కొన్ని రోజుల క్రితం విడుదలైన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని ఈ ముద్దుగుమ్మకు తీసుకు వచ్చింది.


ఇలా అఖండ సినిమా ద్వారా అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ తో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది,  అది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందచందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న పిక్స్ ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.  తాజాగా కూడా ప్రగ్యా జైస్వాల్ తన లో ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది,  ఈ ఫోటోలలో ప్రగ్యా జైస్వాల్ ఎరుపు రంగులో డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని తమ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేల పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది, ప్రగ్యా జైస్వాల్ తాజాగా పోస్ట్ చేసిన ఈ హాట్ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు గార్జియస్ , వావ్ , లవ్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: