RRR
సినిమా ప్రస్తుతం నేషనల్ వైడ్ గా చాలా ట్రెండ్ అవుతున్నది.
రాజమౌళి అనుకున్నట్టుగానే తన లెక్కలు ఏ మాత్రం తప్ప లేదని చెప్పవచ్చు. నార్త్
ఆడియన్స్ కు కూడా ఈ
సినిమా ఎంతగానో నచ్చేసింది. ప్యూర్
మాస్ ఇవ్వడం, ఎలివేషన్స్ బాగా కనిపించడంతో ఈ
సినిమా హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా
అల్లూరి సీతారామరాజు గెటప్ లో
రామ్ చరణ్ ఎంతో అదరగొట్టేసారు. దీంతో నార్త్
ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఎట్టకేలకు ఈ
సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చెర్రీ ఖాతాలో చేరిపోయింది.
అయితే ఈ చిత్రం మొదటి రోజే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక రెండవ రోజు దాదాపుగా రూ.253 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్లు సమాచారం. అలా కేవలం రెండు రోజుల్లోనే..453 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ
సినిమా హీరోయిన్స్ లో
సక్సెస్ అవ్వడం తో విజయోత్సవాలు కూడా ప్రారంభించారు చిత్ర బృందం. ఇలా ఈ రోజున
రామ్ చరణ్ బర్తడే ఈ సందర్భంగా
rrr చిత్ర బృందం
సక్సెస్ పార్టీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక నిన్న జరిగిన
ఈవెంట్ లో కొంతమంది
టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం పాల్గొన్నట్లు సమాచారం.
అందులో దిల్ రాజు కూడా బాగా సందడి చేయడం జరిగిందట. ఇక
హీరోయిన్ అనుష్క కూడా ఈ
సక్సెస్ పార్టీలో కనిపించినట్లు సమాచారం. అయితే
అనుష్క ను చూసిన అభిమానులు ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.
అనుష్క వెండి తెరపై కనిపించకుండా దాదాపుగా మూడు సంవత్సరాలు పైనే అవుతోంది.
భాగమతి చిత్రం తర్వాత నిశ్శబ్దం సినిమాలో నటించింది అనుష్క. అయితే ఈ సినిమాను అంతగా ఎవరు పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం
అనుష్క చాలా లావుగా కనిపించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె అభిమానులు కూడా చాలా హర్ట్ అయినట్లుగా సమాచారం. దీంతో ఆమె చాలా లావుగా ఉందంటూ కామెంట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది.