టాలీవుడ్ యంగ్ హీరో
నితిన్ గురుంచి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, నితిన్, తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం మూవీ తో
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ
సినిమా మంచి విజయం సాధించడంతో
నితిన్ కు
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ
సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా
నితిన్ నటించిన అనేక సినిమాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయలను సాధించడంతో
నితిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే
నితిన్ ప్రస్తుతం
మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాకు
రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఉప్పెన
బ్యూటీ కృతి శెట్టి, నితిన్ సరసన
హీరోయిన్ గా నటిస్తోంది, నితిన్ ఈ
సినిమా తర్వాత
వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కబోయే
జూనియర్ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం.
నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే
జూనియర్ సినిమాలో
నితిన్ సరసన
హీరోయిన్ గా లో
పెళ్లి సందD
బ్యూటీ శ్రీ లీల
హీరోయిన్ గా కనిపించబో తున్నట్లు తెలుస్తోంది, పెళ్లి సందD
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించకపో యినప్పటికీ ఈ సినిమాలో
శ్రీ లీల అంద చందాలకు, నటన కు మాత్రం మంచి గుర్తింపు లభించడంతో
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మ కు క్రేజీ
మూవీ అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం
రవితేజ హీరో గా త్రినాథరావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కుతున్న ధమాకా
మూవీ లో
శ్రీ లీల
హీరోయిన్ గా నటిస్తుంది, అలాగే
నితిన్,
వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే
జూనియర్ సినిమాలో అవకాశం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి, ఇలా అందాల ముద్దుగుమ్మ
శ్రీ లీల కు వరుస పెట్టి క్రేజీ
మూవీ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.