ఇక ప్రతి వారం కూడా ఓటీటీల్లో సరికొత్త సినిమాలు ఇంకా అలాగే సిరీస్‌లు సందడి చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రేక్షకులు కూడా వారం వారం ఏయే సినిమాలు ఇంకా సిరీస్‌లు విడుదలవుతున్నాయా ?అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న మూవీలు ఇంకా సిరీస్‌ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఈ నెల 9వ తేదీన హంగామా యాప్‌లో స్వాంగ్ అనే
హిందీ సిరీస్ రిలీజ్ కానుంది. థ్రిల్లర్ ఇంకా అలాగే మంచి డ్రామాగా ఈ సిరీస్‌ను తెరకెక్కించడం జరిగింది.
మార్చి 10వ తేదీన ఎంఎక్స్ ప్లేయర్ యాప్‌లో అనామిక అనే
హిందీ సిరీస్ కూడా ప్రసారం కానుంది. ఇది యాక్షన్ ఇంకా అలాగే డ్రామా జోనర్లో తెరకెక్కడం అనేది జరిగింది.అలాగే
మార్చి 11వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో
టాలీవుడ్ సీనియర్
హీరో రవితేజ నటించిన ఖిలాడి
సినిమా స్ట్రీమ్ కానుంది. ఇక ఈ సినిమాలో యంగ్ అండ్ హాట్ బ్యూటీస్ డింపుల్ హయతి ఇంకా అలాగే మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించడం జరిగింది.
మార్చి 11వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లోనే
తమిళ స్టార్ నటుడు ధనుష్ నటించిన మారన్ అనే
మూవీ స్ట్రీమ్ కానుంది. ఇది ఓటీటీలోనే నేరుగా విడుదల అనేది అవుతోంది.ఇక అలాగే
మార్చి 11వ తేదీన జీ5 యాప్‌లో మిస్టర్ అండ్ మిసెస్ షమీమ్ అనే
హిందీ కామెడీ షో ప్రసారం అవుతుంది. అలాగే
మార్చి 11 వ తేదీ న ఆహాలో కుబూల్ హై అనే తెలుగు టీవీ షో ప్రసారం అనేది అవడం జరుగుతుంది. డ్రామా, క్రైమ్ ఇంకా అలాగే థ్రిల్లర్ జోనర్లో ఈ షోను తెరకెక్కించడం అనేది జరిగింది.మార్చి 11 వ తేదీన జీ5 యాప్‌లో రైడర్ అనే
కన్నడ ఇంకా తెలుగు
సినిమా స్ట్రీమ్ కానుంది. యాక్షన్ ఇంకా అలాగే రొమాన్స్ కథాంశంతో
సినిమా రూపొందించడం అనేది జరిగింది. అలాగే
మార్చి 11 వ తేదీనే జీ5 యాప్‌లో రౌడీ బాయ్స్ అనే తెలుగు
సినిమా స్ట్రీమ్ కానుంది.ఇక అదే రోజు జీ5 యాప్‌లోనే సూపర్ శరణ్య అనే మళయాళం
సినిమా కూడా స్ట్రీమ్ కానుంది.సో మొత్తానికి వారంలో ఈ సినిమాలు ఓటిటిలో సందడి చెయ్యబోతున్నాయి.