ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇస్తున్నారు, అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇచ్చే హీరోయిన్ లలో కొంత మంది హీరోయిన్ లు తమ అందంతో, నటనతో, హావభావాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు, అలా తెలుగు ప్రేక్షకులను తన అందంతో, నటనతో ఫిదా చేసిన కొంత మంది ముద్దుగుమ్మలకు వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి, అయితే అలాంటి ముద్దుగుమ్మలు అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారుతున్నారు, అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ముద్దుగుమ్మలలో హాట్ బ్యూటీ రాశి ఖన్నా ఒకరు. రాశి ఖన్నా 'ఊహలు గుసగుసలడే' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది, ఈ సినిమాతో తెలుగు నాట మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కూడా అనేక సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.
అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో రాశి ఖన్నా అతి తక్కువ కాలంలోనే తెలుగు నాట హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు ఇతర సినిమా ఇండస్ట్రీ లపై కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే రాశి ఖన్నా తమిళ ఇండస్ట్రీ ప్రేక్షకులను కూడా అలరించింది, అలాగే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు ప్రాజెక్టులలో నటిస్తుంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా హాట్ బ్యూటీ రాశి ఖన్నా సోషల్ మీడియాలో ద్వారా కూడా తన అందాలను అప్పుడప్పుడు ఆరబోస్తూ ఉంటుంది, ఇది ఇలా ఉంటే తాజాగా రాశి ఖన్నా కొన్ని పిక్స్ ని తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ లో రాశి ఖన్నా అదిరిపోయే లుక్ లో సారి కట్టుకొని పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది , ఈ పిక్స్ ని చూసిన కొంత మంది నెటిజన్లు సో బ్యూటిఫుల్, లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.