ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్ లు వస్తుంటారు, పోతుంటారు, కానీ అలా సినిమా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ లలో కొంత మంది మాత్రం తమ అందంతో, అభినయంతో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటారు, వారు నటించిన మొదటి సినిమా ద్వారానే ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు, అలా నటించిన మొదటి సినిమా తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అందంతో, అభినయంతో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసి టాలీవుడ్ టాప్ హీరోల సరసన చేరిపోయి ప్రస్తుతం కూడా టాలీవుడ్ టాప్ హీరోయిన్ కొనసాగుతున్న ముద్దుగుమ్మలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.
ఈ ముద్దుగుమ్మ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కింది, ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన రకుల్ ప్రీత్ సింగ్ చేరిపోయింది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇలా సినిమాలలో తన అందంతో, అభినయంతో, నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా కూడా అందాలను ఆరబోస్తూ ఉంటుంది, రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా కొన్ని హాట్ పిక్స్ ని తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో రకుల్ ప్రీత్ సింగ్ డిఫరెంట్ లుక్ ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది, రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు సో బ్యూటిఫుల్, లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.