వామ్మో.. హాట్ స్టెప్పులతో ఇరగదీసిన శ్రీముఖి..!

Satvika
తెలుగు యాంకర్లలో కొందరు అందాలతో యువతి మతి పోగొడుతున్నారు. అలాంటి వాళ్ళును వేళ్ళ తో లెక్కబెట్టవచ్చు. వారిలో శ్రీముఖి ఒకరు. అదుర్స్ షో ద్వారా బుల్లి తెరపై యాంకర్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో షో లకు హోస్ట్ గా చేసింది. అవన్నీ కూడా అమ్మడు క్రేజ్ ను మరింత పెంచాయి. అలాగే వెండి తెరపై కూడా కొన్ని సినిమాలలొ నటించి మంచి మార్కులు వేయించుకుంది. కొన్ని సినిమా లలో నటించి మెప్పించింది.అలా ఆ సినిమాల తో మంచి పేరు తెచ్చుకున్న  ఈ బ్యూటీ కొన్ని సినిమా లలో ప్రధాన పాత్రలలొ నటించింది.అవి అనుకున్న పేరును అందుకొలెక పోయింది.


మళ్ళీ బుల్లి తెరపై సందడి చెసెందుకు వచ్చింది. ఆమెకు ఉన్న క్రేజ్ వల్ల బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది. తన పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకర్షించింది. బిగ్ బాస్ తో మంచి టాక్ ను అందుకుంది. ఈ షో లో రన్నర్ గా నిలిచింది. ఈ షో ద్వారా బాగా పాపులర్ అయింది. అయితే కొద్ది రోజులు ఆ ఫీల్ ను ఎంజాయ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ టీవీ షో లలో సందడి చెస్తుంది.. ఇకపోతే ఈ అమ్మడు షో చేస్తున్న సందడిని చూడటానికి యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తూ వస్తుంది.


కొత్త కొత్త స్టెప్పులతో డ్యాన్స్ లు వేస్తూ అందరినీ తెగ ఆకట్టుకుంటూ వస్తుంది..తాజాగా మరో డ్యాన్స్ వీడియోను సోషల్ మిడీయాలో పోస్ట్ చేసింది.అరబిక్ కుతు పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది యాంకర్‌ శ్రీముఖి. ఈ వీడియోలో తన హాట్‌ స్టెప్పులతో  … శ్రీముఖి రచ్చ లేపింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.. ఈ పోస్ట్ తో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగి పోయింది.. ఇప్పుడు సినిమాలలొ కూడా నటిస్తుంది. త్వరలోనే ఆ సినిమా గురించి ప్రకటించనున్నట్టు తెలిపింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: