షాక్ :గని మూవీ మరొకసారి పోస్ట్ పోన్.. రిలీజ్ ఎప్పుడంటే..!!
గజినీ మూవీ ని డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు కూడా మరొకసారి వినిపిస్తోంది.. అయితే ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 8 వ తేదీకి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ సినిమా నుంచి పాటలు, వీడియోలు, ట్రైలర్ ఆంటీ విడుదల కాగా మంచి స్పందన లభించింది.
అయితే తన బాబాయ్ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల అవుతుందని ఉద్దేశంతోనే తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకోబోతున్నాడు అనే వార్త వినిపిస్తోంది. అయితే ఒకవేళ ఈ నెల 25న ఎన్నో సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.. అయితే థియేటర్ల సమస్య, స్టార్ హీరోల మూవీస్ కనుక పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే తాజాగా U/A సెన్సార్ బోర్డు పనులను కూడా పూర్తి చేసుకోంది.. ఇక ఇందులో హీరోయిన్గా సాయి మంజ్రేకర్ నటిస్తోంది. ఇందులో ఉపేంద్ర, జగపతి బాబు, నవీన్ చంద్ర తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.