మరి ఇంత తేడానా.. అరియనా నడుంపై అషురెడ్డి ముద్దు?
రాంగోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ఆర్జివి భామలుగా ముద్ర వేసుకున్నారు. ఇక ఇప్పుడు వీరి పేరు అవసరం లేదు ఆర్జివి భామలు అని ప్రస్తావిస్తే చాలు తెలుగు ప్రేక్షకులందరికీ ఇద్దరే గుర్తుకు వస్తారు. ఇక ఎప్పుడూ చిత్రవిచిత్రమైన పోస్టులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతుంటారు. ఇక ఇప్పుడు మరో సారి అరియనా అషు రెడ్డి లు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. కారణం ఇటీవలే ఆశు రెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో. అందులో హాట్ టాపిక్ గా మారి పోవడం కి ఆ ఫోటోలో ఏముంది అంటారా.. అలా అనుకోకుండా ఆ ఫోటో లో చాలానే ఉంది.
ఇటీవలే అరియనా అషురెడ్డి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో ఫోటో తీసుకున్నారు.. ఈ ఫోటోలో అరియనా నడుంపై అషురెడ్డి మోకాళ్లపై కూర్చుని ముద్దులు పెడుతుంది. ఏదో బాయ్ ఫ్రెండ్ ముద్దు పెడుతున్నాడు అన్నట్లుగా అరియనా హాట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇది వైరల్ గా మారిపోయింది. వీళ్ళు ఏంటి ఇలా చేశారు.. ఎదో తేడాగా ఉందా ఏంటి అంటూ ఈ ఫోటో చూసిన తర్వాత కామెంట్లు పెడుతున్నారు ఎంతో మంది నెటిజన్లు. అనుకున్న వీళ్ళు ఇలాంటిదే ఏదో చేస్తారని అంటూ మరికొంతమంది ఫన్నీ కామెంట్ లు పెడుతూ ఉండడం గమనార్హం. ఏదేమైనా ఈ ఒక్క ఫోటో తో మరోసారి అరియనా ఆశు రెడ్డి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు.