6 పదుల వయసులో కూడా హీరోయిన్ సుహాసిని జుట్టు రహస్యం ఇదే..!!

Divya
హీరోయిన్ సుహాసిని.. ఈమె ఎన్నో సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది..

ఇకపోతే ఎప్పుడూ సోషల్

 ఇకపోతే ఈ చిత్రాలను చూసిన ఒక అభిమాని మీ జుట్టు రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఉంది మేడం అని ఆసక్తిగా అడిగాడు.. అయితే ఆమె తన అభిమాని కి సమాధానం కూడా ఇచ్చింది..
సుహాసిని తన అభిమాని ప్రశ్నకు సమాధానంగా మనకు ఎలాంటి వెంట్రుకలు ఉన్నాయో అందులోనే ఆనందం వెతుక్కోవాలి అని ఆమె సమాధానం ఇచ్చింది. అంతేకాదు ఈ సమాధానంతో సంతృప్తి చెంది తనకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు ఆ అభిమాని. ఇక తరుచూ జుట్టు గురించి జాగ్రత్తలు తీసుకుంటే ఏ వయసులో అయినా సరే పొడవైన జుట్టు సొంతమౌతుంది.. పోషకాహారం, జుట్టుకి హెన్నా మాస్కు వేయడం, సరిపడా నీళ్లు తాగడం, పండ్లు, పానీయాలు వంటి వాటివల్ల దృఢమైన జుట్టు సొంతం అవుతుంది.