అందాల ముద్దుగుమ్మ
అనన్య నగాళ్ల, ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ సినిమాలో ఒక మధ్యతరగతి భర్తకు భార్యల,
అనన్య నగాళ్ల తన నటనతో ప్రేక్షకులను
ఫిదా చేసింది. మల్లేశం సినిమాతో
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న
అనన్య నగాళ్ల ఆ తర్వాత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాలో ఒక పాత్రలో నటించింది, ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా కావడంతో ఈ ముద్దుగుమ్మకు
టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.
ఇలా
అనన్య నగాళ్ల
టాలీవుడ్ లో నటించింది తక్కువ సినిమాలే అయినా తెలుగు నాట ఫుల్ క్రేజ్ ను మాత్రం సంపాదించుకుంది,
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్
మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది, అలాగే తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను కూడా ఈ ముద్దుగుమ్మ సోషల్
మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన అందచందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల క్రితం కూడా ఒక ఫోటోను తన సోషల్
మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో
అనన్య నగాళ్ల బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్ లో తన అందాలు ప్రదర్శితమయ్యేల ఫోటో కు స్టీల్ ఇచ్చింది, ఇప్పటికి కూడా
అనన్య నగాళ్ల కు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.