ఇలా సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ యాక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు సోషల్
మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం కూడా
గోవా బ్యూటీ ఇలియానా తనకు సంబంధించిన ఒక హాట్ ఫోటోను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో
ఇలియానా వైట్ కలర్ లో ఉన్న టు పీస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ఇప్పటికి కూడా
గోవా బ్యూటీ ఇలియానా కు సంబంధించిన ఈ హాట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది