వావ్:బిగువైన ఎద అందాలతో..హీరోయిన్ పూర్ణ విజువల్ ట్రీట్..!!

Divya
పూర్ణ ను ఎక్కువగా హీరోయిన్ పూర్ణ కంటే.. ఢీ జడ్జి పూర్ణ అంటే టక్కున గుర్తు పడుతూ ఉంటారు. ఇక ఈమె ఎప్పుడు తన ఫొటో షూట్లను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఉంటుంది. ఇటీవల తన కెరియర్ పరంగా వరుసపెట్టి సినిమాలలో దూసుకుపోతూ ఉంటోంది పూర్ణ.. ఇక గ్లామర్ ను చూపించడంలో ఎలాంటి హద్దులు ఉండవు ఈమెకు.
 
సంక్రాంతి పండుగ సందర్భంగా తన అభిమానులను పలకరించింది పూర్ణ. అంతేకాకుండా తన ఫోటోలతో తమ అభిమానులకు విషెస్ కూడా తెలియజేసింది.
నిండు వస్త్రాలను ధరించి అందాల విందు చూపించడంలో మాత్రం తగ్గలేదు.. పూర్ణ గోధుమ కలర్ డ్రెస్సులో గల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ చక్కెర్లు కొడుతున్నాయి. పూర్ణ తన ఎద అందాలతో కనువిందు చేస్తోంది. ఇక అంతే కాకుండా బిగువైన ఎద అందాల ను చూపిస్తూ.. సంక్రాంతి ట్రీట్ ఇచ్చింది పూర్ణ. పండుగ సందర్భంగా ఆమె తన ట్రెడిషనల్ లుక్ ని మెయింటైన్ చేస్తూ అభిమానులకు ఏం కావాలో అందించింది.
 పూర్ణ ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే చాలా బిజీగా ఉందని చెప్పవచ్చు. మరొక రకంగా చెప్పాలంటే హీరోయిన్ పూర్ణ కమ్ బ్యాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. అప్పుడెప్పుడో అవును వంటి సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం అంతటి క్రేజ్ ను ఇప్పుడు మళ్ళీ తిరిగి సంపాదించుకుంది పూర్ణ.

ఈమె తన కథలను,పాత్రలను ఎంచుకోవడంలో విఫలం అయిందని చెప్పవచ్చు.. దాని పరంగానే ఈమె కెరీర్ కు కాస్త గాడి తప్పడం తో చిన్న సినిమాలకే ఎక్కువ మొగ్గుచూపుతోంది. తాజాగా అఖండ, తలైవి, దృశ్యం-2 వంటి సినిమాలలో నటించింది.
 

ఇక మరొకవైపు బోల్డ్ సినిమాలు అయినటువంటి సుందరి లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం బోల్డ్ సినిమాలో నటించే ఏకైక హీరోయిన్ గా పేరు పొందింది పూర్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: