అలాంటి డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న రాశి ఖన్నా..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు రాశి ఖన్నా అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో రాశి ఖన్నా కు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
 

ఈ సినిమాతో పాటు గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో కూడా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాలతో పాటు రాశి ఖన్నా పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలోను నటిస్తోంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఈ హాట్ బ్యూటీ తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని రోజుల క్రితం కూడా ఈ రాశి ఖన్నా కొన్ని హాట్   హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో రాశి ఖన్నా పొట్టి డ్రెస్సు ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యే ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇప్పటికి ఇప్పటికి కూడా రాశి ఖన్నా కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: