హాట్ ఫోటో షూట్ తో అదరగొడుతున్న లక్ష్మీ రాయ్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్ తమిళ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత కేవలం తమిళ భాషలో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కూడా అనేక సినిమాల్లో నటించి ఆ ఇండస్ట్రీలలో కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది.  అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా అనేక చిత్రాల్లో నటించి టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. లక్ష్మీ రాయ్ కేవలం సినిమాలో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఐటమ్ సాంగ్ లో కూడా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికే లక్ష్మీ రాయ్ తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కిన బలుపు సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నెంబర్150 లో కూడా లక్ష్మీ రాయ్ ఐటమ్ సాంగ్ లో అదరగొట్టింది.
 

అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోని ఐటమ్ సాంగ్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది.  ఇలా సినిమాలతో, ఐటమ్ సాంగ్ లతో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటే ఈ హాట్ బ్యూటీ తాజాగా కూడా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ డిఫరెంట్ లుక్ కొన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం లక్ష్మీ రాయ్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: