సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుత కాలంచిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా పెద్దదిగా భూతద్దం పెట్టి చూపిస్తుంది.సెలబ్రిటిల్లు షేర్ చేసిన ఫోటోలు మరియు వీడియోలను ఏమైనా తప్పిదాలు ఉన్నా ఇట్టే వైరల్ అయిపోతున్నాయి.దీనికి తోడూ కొంత మంది నెటిజన్లు కూడా సినీ సెలబ్రిటీల తప్పిదాలను టార్గెట్ చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారు.
అయితే యాంకర్ విష్ణు ప్రియను కూడా కొందరు ఇలానే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. యాంకర్ విష్ణు సోషల్ మీడియాలో ఎంతగా చెలరేగిపోతోందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో విష్ణుప్రియ చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఆమె చేసే అందాల ప్రదర్శనకు అందరూ కూడా నోరెళ్లబెడుతుంటారు. ఓ వైపు దైవచింతనలో ఉన్నానని చెబుతూ.. మరో వైపు అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది.. కాగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై కొందరు నెటిజన్స్ అసభ్య పదాజాలంతో తిడుతున్నారట.మరి చిట్టి పొట్టీ బట్టలు వేసుకుంటూ చూయించనవి కూడా చూయిస్తూ ఉంది అంటూ ఆమె ఫోటో క్రింద తెగ కామెంట్స్ పెడుతున్నారట..
ఇక కొన్ని సార్లు విష్ణు ప్రియ అలాంటి వాళ్ల మీద ఫైర్ అయిన సంధర్భాలు కూడా ఉన్నాయి. కానీ మళ్లీ వాళ్ల ట్రోలింగ్ వాళ్లు చేసుకుంటారు కాగా విష్ణు ఆ మధ్య ఓ సారి షర్ట్ బటన్స్ అన్ని విప్పి లోదుస్తులతో ఫోటో లకు ఫోజులు ఇస్తూ కుర్రకారులకు సెగలు పుట్టించిందట విష్ణు ప్రియ దీంతో అమ్మడు పై పలువురు మండిపడ్డారని తెలుస్తుంది.టీవీ షోలలో అవకాశాలు రాకపోయేసరికి ఇలా భరితెగించావా అంటూ విష్ణు చేసిన క్లీవేజ్ షో పై తీవ్రంగా మండిపడ్డారట.
ఇక ఓ మూవీ ప్రెస్ మీట్ లో విష్ణు ప్రియ సంచలన కామెంట్స్ చేసిందట.ఎక్స్ పోజింగ్ గురించి విలేఖరు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.."నా బాడీ నా ఇష్టం..మీరెవరు నన్ను అడగడానికి" అని రిపోర్టర్ కి దిమ్మదిరిగే సమాధానం చెప్పిందట.. దీంతో యాంకర్ విష్ణు ప్రియ బిహేవియర్ ను కొందరు తీవ్రంగా తప్పుపట్టారట.సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులో ఉండటంతో సినీ సెలబ్రిటీలు గురించి ఏదైనా ఒక వార్త బయటకు వస్తే అది వైరల్ గా మారుతుంది.