అందాల ముద్దుగుమ్మ
నందితా శ్వేత, నిఖిల్ హీరోగా తెరకెక్కిన
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో
నందిత శ్వేత తన నటనతో, అందచందాలతో తెలుగు ప్రేక్షకులను
ఫిదా చేసింది,
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కూడా
టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్వాలేదు అనే రేంజ్ లో
సినిమా అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా
నందితా శ్వేత, నితిన్ హీరోగా
రాశి కన్నా
హీరోయిన్ గా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం
సినిమా లో ఒక ముఖ్య పాత్రలో నటించింది, అలాగే అక్షర అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటించింది, కాకపోతే మంచి అంచనాలతో
థియేటర్ లలో విడుదలైన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ముద్దుగుమ్మకు నిరాశనే మిగిల్చింది.
ఇలా సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన
నందితా శ్వేత సోషల్
మీడియా ద్వారా కూడా అభిమానులను అలరిస్తు ఉంటుంది, తన
సినిమా సంబంధిత విషయాలను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన సోషల్
మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ హాట్
బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
అయితే తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో
నందిత శ్వేత పూల చీరను కట్టుకొని స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ఇలా
నందిత శ్వేత తన చీర అందాలతో కుర్రకారును వేడెక్కిస్తుంది, ప్రస్తుతం
నందిత శ్వేతా కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ అవుతున్నాయి.