ఓటీటీలో ఈ వారం విడుదల అవుతున్న చిత్రాలు ఇవే..!!

Divya
కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత దాదాపుగా ఎనిమిది నెలలపాటు సినిమా థియేటర్లు అన్నీ మూత పడ్డ విషయం అందరికి తెలిసిందే. ఇక థియేటర్లలో సినిమాలను విడుదల చేయలేక ఓటీటీ వేదికగా ఎన్నో సినిమాలను విడుదల చేసి ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించారు చిత్రం మేకర్స్. ఇకపోతే ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మిగిలింది ఓ టి టి ప్లాట్ఫాం. ఇకపోతే తాజాగా మళ్ళీ థియేటర్ లు తెరుచుకున్నప్పటికీ చాలా సినిమాలు ఓటీటీల లోనే విడుదల అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ని ప్రస్తుతం మళ్లీ ఓటీటీలో సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయి.

ఇక ఒక విషయం చెప్పాలి.. అంటే ప్రేక్షకులను అలరించడానికి హిందీ, తెలుగుతో సహా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని భాషల చిత్రాల్లో కూడా ప్రముఖ సంస్థలలో విడుదల అయ్యి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే థియేటర్లు మూత పడుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమలోని నిర్మాతలకు ఓటీటీల ద్వారా కాస్త ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. చాలా సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీల లోనే విడుదల అవుతూ ఒక పక్క ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుకునే మరోపక్క లాభార్జన కూడా పొందుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీ లో విడుదల అవుతున్న చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రతి వారం కూడా కొన్ని సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. మరైతే ఈ వారం లో రిలీజ్ అవ్వడానికి ఏ సినిమాలు సిద్ధంగా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

1).లేడీ ఆఫ్‌ మేనర్‌ – డిసెంబరు 31న అమెజాన్‌లో ప్రసారం కానుంది.
2). ది లాస్ట్‌ డాటర్‌- డిసెంబరు 31న విడుదల కాబోతోంది.
3).చోటా బీమ్‌: ఎస్‌14 – డిసెంబరు 1న విడుదల కానుంది.
4).టైమ్‌ ఈజ్‌ అప్‌ – డిసెంబరు 31న అమెజాన్‌లో  విడుదల కానుంది.
5). ది పొస్సెసన్‌ ఆఫ్‌ హన్నా గ్రేస్‌ – డిసెంబరు 27 విడుదల కానుంది.
6).సేనాపతి – డిసెంబర్‌ 31న ఆహాలో ప్రసారం కానుంది.
7).కోబ్రా కాయ్‌(సీజన్‌-4) – డిసెంబరు 31న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: