హాట్ బ్యూటీ మెహరీన్, నాని హీరో గా తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ బ్యూటీ కి టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి, అందులో భాగంగా అనేక తెలుగు సినిమాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను తెచ్చుకుంది.
ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే సంతోష్ శోభన్ హీరోగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రిజల్ట్ ను తెచ్చుకుంది, ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ పనులను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటో లను కూడా తన సోషల్ మీ అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ కొన్ని ఫోటో లను పోస్ట్ చేసింది, ఈ ఫోటో లలో మెహరీన్ డిఫరెంట్ స్టైల్ లో ఉన్న బ్లౌజు ను ధరించి తన హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం మెహరీన్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో లో వైరల్ అవుతున్నాయి.