ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి సారిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్పా ది రైస్ ఈ సినిమా లో నేషనల్ క్రాష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా, కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు, ఎంతో ప్రతిష్టాత్మకం గా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ సినిమా లో సునీల్, అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు, అలాగే ఈ సినిమా లో సునీల్, అనసూయ వేషధారణ చాలా వెరైటీ గా ఉంటూనే జనాలను ఆకట్టుకుంటుంది. అలాగే ప్రతినాయకుడి పాత్ర లో మలయాళ విలక్షణ నటుడు ఫహాద్ ఫాసిల్ నటిస్తున్నాడు, ఇప్పటికే జనా లలో ఫుల్ అంచనాలు క్రియేట్ చేసిన పుష్ప ది రైస్ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 17 వ తేదీ న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కాబోతుంది.
ఇది ఇలా ఉంటే పుష్ప సినిమా ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ రెండు భాగాల్లో మొదటి భాగం పుష్పా ది రైస్ ఈ రోజు విడుదల అయ్యింది. అయితే సెకండ్ పార్ట్ కు ఏ పేరు పెడతా రో అని బన్నీ అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో ఎప్పటి నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా రు. ఈ మేరకు పుష్ప సెకండ్ పార్ట్ మూవీ పేరు ను రివీల్ చేశాడు దర్శకుడు సుకుమార్. రెండో భాగం పేరు ను "పుష‍్ప: ది రైజ్' మూవీ చివరలో చెప్పేశాడు. ఈ సెకండ్ పార్ట్ కు 'పుష్ప: ది రూల్' అనే పేరు ను ఖరారు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. అలాగే ఈ సినిమా లో సమంత ఒక స్పెషల్ సాంగ్ చేసింది.