
పుష్ప ఐటమ్ సాంగ్ మేల్ వెర్షన్ మాములుగా లేదుగా..!
ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉందని తెలుస్తుంది. అయితే ఈ సాంగ్ మేల్ వెర్షన్ తాజాగా వైరల్ అవుతోందట.ఒరిజినల్ లో ఉన్న లిరిక్స్ నే కొంచెం మార్చి ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి అనే విధంగా ఈ సాంగ్ రాయడం విశేషం.. ఆడవాళ్ల కళ్లలోనే వంకర ఉందని ఊ అంటావా పాపా ఊహూ అంటావా పాప అంటూ లిరిక్స్ తో ఉన్న ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోందట.వాలి అనే నెటిజన్ ట్విట్టర్ వేదికగా ఈ పాటను షేర్ చేశారట.ఈ పాటలో ప్రముఖ హీరోల ఫేమస్ స్టెప్పులు ఉండే విధంగా
తెలంగాణ రాష్ట్రంలో ఐదు షోలకు అనుమతులు లభించడం పుష్ప సినిమాకు ప్లస్ అవుతోందట.మరోవైపు ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో ఈ సినిమా కలెక్షన్లపై భారీస్థాయిలో ప్రభావం పడనుందట.అఖండ భారీస్థాయిలో కలెక్షన్లను సాధించగా ఏపీలోని కొన్ని ఏరియాల్లో ఆ సినిమాకు నష్టాలు తప్పలేదట.. పుష్ప సినిమాకు ఏపీలో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందట.పుష్ప ఏపీలో కనీసం 50 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తే హిట్ అనిపించుకుంటుందట.సుకుమార్ ఈ సినిమాతో రంగస్థలం సినిమాను మించిన సక్సెస్ ను అందుకుంటారని సుక్కూ ఫ్యాన్స్ అనుకుంటున్నారట..చూడాలి మరి రంగస్థలం మించి విజయం సాధిస్తుందో లేక మరొక జగడం సినిమా అవుతుందో చూడాలి మరి ఎలా