చనిపోయాక రికార్డు సృష్టించిన పునీత్.. ఎందులో అంటే..?

Divya
పునీత్ రాజ్ కుమార్.. కన్నడ పవర్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగి, ఆకస్మిక మరణం చెందడం తో కన్నడ సినీ ప్రజలకు పెద్ద షాక్ అని చెప్పాలి.. ఇక రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్ మరణించి దాదాపు కొన్ని రోజులు గడుస్తున్నా.. అభిమానులు మాత్రం ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోవడం గమనార్హం. ఇకపోతే జిమ్ చేస్తుండగా అక్టోబర్ 29వ తేదీన గుండెపోటుతో మరణించిన రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్ .. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు కూడా తీవ్ర సంతాపం తెలిపారు. అంతేకాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఆయన మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క టాప్ సెలబ్రిటీ ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి అక్కడికి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే.
తెలుగు ప్రజలు కూడా రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల స్పందించడం జరిగింది. ఇకపోతే ఆయన మరణించిన తర్వాత రికార్డు సృష్టించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం ఈయన ప్రజలకు చేసిన సేవలకు గాను కర్ణాటక అత్యుత్తమ పురస్కారం అయినటువంటి బసవ శ్రీ పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఇప్పుడు మరో రికార్డు సాధించాడు పునీత్ రాజ్ కుమార్. 2021 సంవత్సరం మరొక 15 రోజుల్లో పూర్తి అవుతుంది కనుక ఈ ఏడాది ఎక్కువగా గూగుల్ టాప్ లో సెర్చ్ చేసిన వారి లిస్ట్ ప్రకటించారు.
ఇక ఈ ఏడాది కూడా గూగుల్ టాప్ లిస్ట్ లో ఎవరున్నారో ప్రకటించిన గూగుల్,  ఆ లిస్ట్ లో పునీత్ ఉండడం గమనార్హం. ఇక ఈ విషయం విన్న ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2021లో అత్యధికంగా వికీపీడియాలో వెతికిన వారి లిస్టులో గూగుల్  ప్రకటించిన ప్రకారం పునీత్ రాజకుమార్ ఉన్నట్టు తెలిపింది. అందులో టాప్ ప్లేస్ లో ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ కొంచెం ఆనందం గా, కొంచెం ఎమోషనల్ గా కూడా ఫీల్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: