అక్కినేని పేరు తొలగించిన
సమంత ఏ మాత్రం తగ్గడం లేదట.. ఫొటో షూట్స్, సినిమాలు, విహార యాత్రలు ఇలా ఒకటేంటి
రచ్చ చేస్తుందని తెలుస్తుంది.. ముఖ్యంగా
సమంత సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలకి
నెటిజన్స్ ఫిదా అవుతున్నారట.
సమంత ఇటీవల టోర్న్ చొక్కాతో దిగిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారిందని సమాచారం.అంటే టోర్న్ జీన్స్‌లాగే షర్ట్‌కి కూడా చిరుగులు ఉంటాయని తెలుస్తుంది.. అయితే ఆ చిరుగులను పిన్నీసులతో కవర్ చేసినట్లు ఉంటుందట.అచ్చంగా చిన్నతనంలో మన చొక్కాలు చిరిగి పోతే.. పేరెంట్స్ పిన్నీసులతో కవర్ చేసినట్లని తెలుస్తుంది.ఇప్పుడీ అతుకుల అంగీలు.. ఫ్యాషన్‌గా మారిపోయాయని తెలుస్తుంది.
ఇప్పటికే పలు ఫ్యాషన్ షోలలో ఈ రకమైన దుస్తులతో మోడల్స్ హల్చల్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపించే
సమంత తాజాగా డిఫరెంట్ స్టైల్లో మెరిసిందట.
వెరైటీ దుస్తులు ధరించిన
సమంత ఇప్పుడు కేక పెట్టించే అందాలతో కైపెక్కిస్తుందని తెలుస్తుంది.. ప్రస్తుతం
సమంత పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయట..
పెళ్లి తర్వాత డిసెంట్ రోల్స్ సెలక్ట్ చేసుకున్న సామ్ 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తర్వాత భిన్నమైన పాత్రలకు మోగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోందని సమాచారం.. ఈ నేపథ్యంలో
సమంత ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌కు సంతకం చేసిందని తెలుస్తుంది.. 'అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే చిత్రంతో సామ్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం.
ఫిలిప్
జాన్ దర్శకత్వంలో ఈ
మూవీ తెరకెక్కబోతోందని తెలుస్తుంది.. ఇది భారతీయ
రచయిత ఎన్
మురారి రాసిన 'అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్' నవల ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో 'ఫ్యామిలీ మ్యాన్ 2' కంటే మించిన వివాస్పద పాత్రలో
సమంత నటించబోతోందట.బై-సెక్సువల్
తమిళ అమ్మాయిగా
సమంత కనిపించబోతోందని తెలుస్తుంది.
ఇటీవల శాకుంతలం మూవీని పూర్తి చేసుకున్న
సమంత తమిళలో కాతువాకుల రెండు కాదల్‌లో నటిస్తోందట. దీనితో పాటు డ్రీమ్ వారియర్ బ్యానర్లో ఓ ద్విభాసా చిత్రంతో పాటు
శ్రీదేవి మూవీస్ బ్యానర్లో శివలెంక
కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో
సమంత మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.అంతేగాక ఈ ప్రాజెక్ట్స్‌కు
సమంత భారీగా పారితోషికం అందుకుంటోందని సమాచారం.