ఆయిలీ టోన్డ్ స్కిన్ లో హాట్ బ్యూటీ నభా నటేష్..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ నభా నటేష్, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపక పోవడంతో రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా సినిమా తో మరోసారి ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఈ ముద్దుగుమ్మ ఆశించిన రేంజ్ లో విజయాన్ని రాబట్టు కోలేకపోయి నప్పటికీ ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి, అయితే ఇలా డిస్కో రాజా సినిమా తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీకి రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం దక్కింది.

ఈ సినిమా ఇచ్చిన జోష్ లోనే ఈ హాట్ బ్యూటీ సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇలా సినిమా లతో బిజీగా సమయాన్ని గడుపుతున్న నభా నటేష్ సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది, సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉండే ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేలా ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా అలాంటి కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ హాట్ బ్యూటీ పోస్ట్ చేసింది. నభా నటేష్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ పై చెంకీలు పొదిగిన దుస్తులను ధరించి హాట్ లుక్స్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: