హాట్
బ్యూటీ నిధి అగర్వాల్ ఒక యువకుడి కి పబ్లిక్ గా నే ఐ
లవ్ యు అని చెప్పింది. యువకుడు ఒకటికి నాలుగు సార్లు
నిధి అగర్వాల్ కు ఐ
లవ్ యు, ఐ
లవ్ యు అని చెప్పడం తో దానికి స్పందించిన ఈ హాట్
బ్యూటీ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. ఆ యువకుడు ఐ
లవ్ యూ అని చెప్పడం తో స్పందించిన ఈ హాట్
బ్యూటీ కూడా ఫ్లైయింగ్ కిస్ లు ఇచ్చింది. ఇక అసలు విషయం లోకి వెళితే.. అమలాపురం లో సి ఎం ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు రీతు వర్మ,
నిధి అగర్వాల్ ముఖ్య అతిథులుగా వచ్చారు.
ఇలా ఇద్దరు టాప్
హీరోయిన్ లు వస్తున్నారు అని తెలియడంతో జనాలు షాపింగ్ మాల్ దగ్గర గుమిగూడారు.
నిధి అగర్వాల్ కు రీతూవర్మ కు జనాలు గోల గోల చేస్తూ ఆహ్వానం పలికారు. ఇలా ఈ గుమిగూడిన జనంలో నుండి ఓ తుంటరి యువకుడు
నిధి అగర్వాల్ కు ఐ
లవ్ యూ అని చెప్పాడు. అయితే ఇలా యువకుడు ఐ
లవ్ యు అని చెప్పడంతో
నిధి అగర్వాల్ ఏ మాత్రం ఇబ్బంది పడలేదు, ఆమె కూడా అక్కడ ఉన్న జనాలకు ఫ్లైయింగ్ కిస్ లు ఇచ్చింది. ఇది ఇలా ఉంటే
నిధి అగర్వాల్,
నాగ చైతన్య హీరో గా తెరకెక్కిన
సవ్యసాచి సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత అక్కినేని
అఖిల్ హీరో గా తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమా తో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ, ప్రస్తుతం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో
హీరోయిన్ గా నటిస్తుంది.