ఇక ఈ ఏడాది మాల్దీవులను మాంచి వెకేషన్ స్పాట్ గా ఎంచుకున్న ప్రముఖుల జాబితాలో హాట్ బ్యూటీ బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు కూడా చేరింది. బాలీవుడ్ బ్యూటీస్ జాన్వీ కపూర్ - సారా అలీఖాన్ -అనన్య పాండే తర్వాత ఇప్పుడు పూజా హెగ్డే టైమ్ అనేది కూడా నడుస్తోంది. రీసెంట్ హిట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటించిన ఈ హాట్ బ్యూటీ ఇటీవల టీమ్ తో సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుని తన తరువాతి సినిమాలపై దృష్టి సారించింది.ఇక ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం కొన్ని అసాధారణ అనుభవాల కోసం వెతుకుతూ తన బ్యాగ్ లను సర్దుకుని బీచ్ వెకేషన్ కి వెళ్లింది.ఇక ఇప్పటికే మాల్దీవుల్లో మంటలు పెట్టి సెగలు పుట్టిస్తున్న ఈ హాట్ బ్యూటీ వరుసగా తన బికినీ ఫోటోలను షేర్ చేస్తుంటే అవి కుర్రకారు కంటిపై కునుకు పట్టనీయకుండా చేస్తున్నాయంటే అసలు అతిశయోక్తి కాదు. అలాగే ఇంతకుముందు తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో కూడా పూజా హెగ్డే కొలనులో తేలియాడే అల్పాహారాన్ని ఆస్వాధిస్తున్న ఫోటోల సెట్ ను షేర్ చేసుకోవడం జరిగింది.
ఈ హాట్ బ్యూటీ బ్రౌన్ మోనోకిని బికినీలో చాలా హాట్ గా ఇంకా అందంగా కనిపించింది.అలాగే తాజాగా ఇదే బికినీ లుక్ ని కాస్త భిన్నంగా ఆవిష్కరిస్తూ మరో రెండు ఫోటోలను ఇంస్టాలో షేర్ చేయగా అవి ఇప్పుడు సెగలు రేకెత్తిస్తూ నెట్టింట వైరల్ గా మారాయి. పూజా హెగ్డే కిల్లర్ లుక్ సంథింగ్ హాట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక కారామెల్ లో బిస్కెట్ ని ముంచి చాక్లెట్ తో కవర్ చేసి ఆ రెండిటి కాంబినేషన్ తో పుట్టుకొచ్చిన మిశ్రమాన్ని అంటూ బుట్ట బొమ్మ చెప్పుకొచ్చింది. చాకో బేబీ.. బీచ్ స్కేప్ అంటూ ఇంస్టాగ్రామ్ లో హ్యాష్ ట్యాగుల్ని జోడించడం జరిగింది. ప్రస్తుతం ఈ హాట్ కిల్లింగ్ ఫోటోగ్రాఫ్స్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి.ఇక ప్రస్తుతానికి పూజా హెగ్డే ఫుల్ గా వేకే మోడ్ లో ఉంది.అలాగే ఆమె తన తదుపరి సినిమా కోసం తనను రీఛార్జ్ చేసుకుంటోంది.