ప్రభాస్ మూవీపై క్రేజీ న్యూస్.. ఫ్యాన్స్ లో ఫుల్ జోష్?

praveen
బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన టాలీవుడ్ రెబల్ స్టార్  ప్రభాస్  ఇక ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడం గమనార్హం. అయితే ప్రభాస్ నటిస్తున్న సినిమాలో కొన్ని సినిమాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటు ఉండగా కొన్ని సినిమాలు ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇలా విడుదలకు సిద్ధంగా  ఉన్న సినిమాలో ప్రభాస్ పూజ హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్  సినిమా కూడా ఒకటి.


 అయితే ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. హిస్టారికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ న్యూ లుక్ కూడా అందరినీ ఆకర్షించింది. ఇక వినూత్నమైన కాన్సెప్టుతో krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త అటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఇక ఈ సినిమాకు సంబంధించి మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త ప్రభాస్ అభిమానులందరి లో కూడా మరింత జోష్ నింపుతుంది అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాను ఆసక్తికర ట్విస్టులతో ముగించాలని దర్శకుడు krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ నిర్ణయించుకున్నాడట. అయితే ఇక ఇప్పటికే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.  ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణను బట్టి ఇక ఈ సినిమాకు సీక్వెల్ తీసే అవకాశం కూడా ఉంది అని ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. నిర్మాతలు కూడా దీనికి సిద్ధం అయ్యారట. ఇకపోతే ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగారాధేశ్యాం సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: