మహా సముద్రం సినిమా ఎన్ని కోట్లు లాస్ వచ్చిందో తెలుసా..?
ఈ సినిమా అక్టోబర్ 14వ తేదీన విడుదలైంది. మొదటిరోజు పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ, కానీ కలెక్షన్లు మాత్రం కొల్లగొట్ట లేకపోయింది. మొదటి వీక్ కే డిజాస్టర్ వైపుగా అడుగులు వేసింది. ఇక అంతే కాకుండా కొన్ని థియేటర్లలో సినిమాను తొలగించడం కూడా జరిగింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల వివరాలు వస్తే.
1). నైజాం-2.10 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-1.21 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-87 లక్షలు.
4). ఈస్ట్-48 లక్షలు.
5) వేస్ట్-39 లక్షలు.
6). కృష్ణ-37 లక్షలు.
7). గుంటూరు-59 లక్షలు.
8). నెల్లూరు-33 లక్షలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే తే..6.34 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
9). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్ కలుపుకొని-62 లక్షలు.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..6.96 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
మహా సముద్రం సినిమా 16.48 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా సక్సెస్ కావాలంటే 17 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంటుంది. కానీ ఈ సినిమా ముగిసే సమయానికి కేవలం 6.96 కోట్ల రూపాయలనే రాబట్టింది.దీంతో ఈ సినిమాకు ఉన్న బయ్యర్లకు 9.52 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా వీళ్ళ కెరీర్నే మారుతుంది అనుకుంటే. ఈ చిత్రం కూడా వీరికి డిజాస్టర్ గానే మిగిలిపోయింది. అయితే ఈ సినిమా తో సిద్ధార్థ మాత్రం ఎట్టకేలకు రీ ఎంట్రీ ఇచ్చాడు.