రాంచరణ్ కు చిరంజీవి సినిమా నచ్చలేదట...?

murali krishna
టాలీవుడ్  సినీ పరిశ్రమలో మెగా స్టార్ గా నిలిచి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు చిరంజీవి అని అందరికి తెలుసు.. తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎన్నో సినిమాలలో నటించాడని తెలుస్తుంది.

ఇక ఈయన తన వారసుడు రామ్ చరణ్ ను కూడా సినీ పరిశ్రమకి పరిచయం చేసి స్టార్ హీరోగా ఎదిగేలా చేశాడని తెలుస్తుంది.. ఇక వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో కూడా నటించారని సమాచారం.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ కు తన తండ్రి చిరంజీవి నటించిన ఓ సినిమా అస్సలు నచ్చలేదని సమాచారం.నిజానికి చిరంజీవి సినిమాలు అన్ని మంచి హిట్ లను అందుకున్నవనని అందరికి తెలుసు. ఇక ఈయన నటించిన ప్రతి ఒక్క సినిమాను అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారని చాలా వరకు ఈయన సినిమాలు అందరికీ నచ్చుతాయని కానీ తను నటించిన ఒక సినిమా తన కొడుకు రామ్ చరణ్ కు నచ్చలేదని సమాచారం.

ఇంతకు ఆ సినిమా ఏంటో తెలుసా చిరంజీవి నటించిన బిగ్ బాస్ చిత్రమట. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమంలో పాల్గొన్న తన తండ్రి చిరంజీవి గురించి చెప్పకుండా అస్సలు ఉండలేడని అందరికి తెలుసు.. పైగా తన తండ్రి నటించిన సినిమాల గురించి కూడా అద్భుతంగా చెబుతాడని . అలా తన తండ్రి నటించిన సినిమాలలో తనకు బాగా నచ్చిన సినిమా విజేత అని ఈ సినిమా గురించి చాలాసార్లు రామ్ చరణ్ చెప్పుకొచ్చాడని తెలుస్తుంది.కానీ బిగ్ బాస్ సినిమా మాత్రం తనకు నచ్చదని తానే స్వయంగా మాత్రం చెప్పలేదట.గతంలో ఓసారి రామ్ చరణ్ కు తన తండ్రి నటించిన సినిమాలలో నచ్చని సినిమా ఏంటో చెప్పమని ప్రశ్న ఎదురవడంతో చాలాసార్లు ఈ జవాబు చెప్పడానికి బాగా తడబడ్డాడని సమాచారం. కానీ ఓసారి ఈ సినిమా తనకు నచ్చదని చెప్పకనే చెప్పాడని తెలుస్తుంది.తన తండ్రి నటించిన అన్ని సినిమాలు తనకు పాఠాలుగా ఉపయోగపడ్డాయని కానీ ఒక బిగ్ బాస్ సినిమా మాత్రం తప్ప అన్ని అనేసరికి రామ్ చరణ్ కు ఈ సినిమా నచ్చలేదని అర్థమైందని తెలుస్తోంది.అలా రామ్ చరణ్ కు ఆ సినిమా నచ్చకపోవడంతో ఎందుకు నచ్చలేదన్న విషయాన్ని మాత్రం చెప్పలేకపోయాడని సమాచారం.ఇక ఇప్పటికీ కూడా తన సినిమాల కంటే తన తండ్రి చిరంజీవి సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు రామ్ చరణ్ తెలిపాదట.పైగా తన తండ్రి సినిమాలలో తనకు నటించే అవకాశం వస్తే ఎంతో అదృష్టమని ఫీల్ అవుతుంటాడని ఈ విషయాన్ని కూడా చాలాసార్లు తెలిపాడని తెలుస్తుంది.. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే.
ఈ సినిమాతో పాటు తన తండ్రి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా మరోసారి తన తండ్రి సరసన నటిస్తున్నాడని తెలుస్తుంది.. ఇక ఈ సినిమాలో ఈ ఇద్దరు తండ్రి కొడుకులు ఎటువంటి సక్సెస్ ను అందుకుంటారో చూడాలని తెలుస్తుంది.చిరంజీవి కూడా ఈ సినిమాతో పాటు లూసిఫర్ రీమేక్ మరియు వేదళం రీమేక్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: