మలయాళం రీమేక్ లో నటించబోతున్న నాగార్జున..?

murali krishna
ఇండస్ట్రీలో రీమేక్‌ సినిమాల ట్రెండ్ నడుస్తోందని అందరికి తెలుసు. ముఖ్యంగా టాలీవుడ్‌లో మలయాళ సినిమాలపై మోజు పెరిగిందని తెలుస్తుంది. స్టార్ హీరోలు సైతం మాలీవుడ్ రీమేక్స్‌లో నటించడానికి మనసు పడుతున్నారని తెలుస్తుంది.


పవన్ కళ్యాణ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' రీమేక్‌ 'భీమ్లానాయక్‌'లో యాక్ట్ చేస్తున్నారని అందరికి తెలుసు.ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఓ మై కడవులే వంటి చిత్రాలు కూడా రీమేక్ రేస్‌లో ఉన్నాయి. ఇప్పుడు నాగార్జున కూడా ఓ మలయాళ మూవీ రీమేక్‌లో నటించబోతున్నారనే వార్తలు అందుతున్నాయని తెలుస్తుంది..


ఈ యేడు జనవరిలో రిలీజై మంచి విజయం సాధించిన 'ద గ్రేట్ ఇండియన్ కిచెన్' సినిమా నాగ్‌కి తెగ నచ్చేసిందని సమాచారం. ఆ మూవీ రీమేక్‌ చేస్తే బాగుంటుందని ఆయన ఆశపడుతున్నారని తెలుస్తుంది.. నిజానికి నాగ్ మొదట్నుంచీ రీమేక్స్‌పై అంత ఆసక్తి చూపించరని అందరికి తెలుసు.. నటుడిగా మరియు నిర్మాతగా ఎన్నో ప్రయోగాలు చేసిన ఆయన వీలైనంత వరకు స్ట్రెయిట్ సినిమాలే చేశారని తెలుస్తుంది.. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం కచ్చితంగా రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది.. త్వరలో అనౌన్స్‌మెంట్ కూడా రానుందని వార్త వినిపిస్తుంది 


'ద గ్రేట్ ఇండియన్‌ కిచెన్‌'ని జియో బేబి డైరెక్ట్ చేశారని నిమిష మరియు సూరజ్ లీడ్ రోల్స్ చేశారని తెలుస్తుంది..  పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో కాపురానికి వచ్చిన అమ్మాయికి ఎదురయ్యే సమస్యల చుట్టూ మూవీ తిరుగుతుందని తెలుస్తుంది. ఆమె తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టేసి ఎలా సర్దుకుపోయిందో తన కాపురాన్ని ఎలా తీర్చిదిద్దుకుంది అనేది మెయిన్ పాయింట్ అని తెలుస్తుంది.చెప్పుకోడానికి ఏం లేకపోయినా చూడటానికి మాత్రం చాలా ఉందట ఈ సినిమాలో. ఎమోషనల్‌గా మరియు ఎంతో నేచురల్‌గా తీయడంతో ప్రేక్షకులకు బాగా నచ్చిందని తెలుస్తుంది.


అయితే ఇది కొత్తగా పెళ్లయిన దంపతుల కధ అని 'మన్మథుడు 2' బెడిసి కొట్టిన తర్వాత నాగ్ వైల్డ్ డాగ్ మరియు ద ఘోస్ట్ లాంటి మెచ్యూర్డ్‌ స్టోరీస్ మాత్రమే ఎంచుకుంటున్నట్టు కనిపిస్తోందని తెలుస్తుంది.పైగా ఇండియన్ కిచెన్ దాదాపు ఫిమేల్ ఓరియెంటెడ్ స్టోరీలానే ఉంటుందని తెలుస్తుంది.హీరోయిన్‌ క్యారెక్టర్ మరియు ఆమె కష్టాల చుట్టూనే ఎక్కువ తిరుగుతుందని తెలుస్తుంది. మరి అలాంటి స్టోరీలో నాగ్ ఎలా నటిస్తారనేదే ఇప్పుడున్న డౌట్. యాక్ట్ చేయకుండా ఎవరైనా యంగ్‌ హీరోతో నిర్మించే చాన్స్ కూడా లేకపోలేదని తెలుస్తుంది. ఏదేమైనా ఈ వార్తల గురించి నాగ్ రియాక్టయితేనో లేదా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తేనో తప్ప క్లారిటీ రాదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: