ఆ
సినిమా తర్వాత తన ఇమేజ్ కూడా ఊహించని స్థాయిలో పెరిగిందని
విజయశాంతి చెప్పుకొచ్చారని తెలుస్తుంది..
నిప్పురవ్వ తర్వాత తాను
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టానని ఆ కారణం వల్లే తాను
బాలయ్య కలిసి నటించలేదని
విజయశాంతి అన్నారని సమాచారం. అంతకు మించి తాను,
బాలకృష్ణ కలిసి సినిమాల్లో నటించకపోవడానికి ప్రత్యేకమైన కారణం లేదని
విజయశాంతి చెప్పుకొచ్చారని తెలుస్తుంది.. నాయుడమ్మ
సినిమా తర్వాత
విజయశాంతి పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారనే విషయం అందరికి తెలిసిందే. అయితే
విజయశాంతి పాలిటిక్స్ లో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయారని తెలుస్తుంది.. సరిలేరు నీకెవ్వరు సినిమాతో దాదాపు 13 సంవత్సరాల తర్వాత
విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారని అందరికి తెలిసిందే . అయితే వరుసగా సినిమాల్లో నటించడానికి మాత్రం
విజయశాంతి ఆసక్తి చూపడం లేదని సమాచారం. పరిమితంగా సినిమాలలో నటిస్తున్న
విజయశాంతి భవిష్యత్తులో
బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ వస్తే ఓకే చెబుతారో నో చెబుతారో చూడాల్సి ఉందిని తెలుస్తుంది.
విజయశాంతి ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారని సమాచారం.