క్లీవేజ్ షో తో సెగలు పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..

Purushottham Vinay
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఇంకా 'బిగ్ బాస్ 14' హాట్ బ్యూటీ నిక్కి తాంబోలి ఎప్పుడు కూడా సరికొత్త ఫ్యాషన్ ని ఫాలో అవ్వడంలో మంచి ప్రాచూర్యం పొందింది. ప్రస్తుత సిల్హౌట్ అయినా లేదా సాంప్రదాయక దుస్తులైనా ఎలాంటి దుస్తులను అయినా సరే నైపుణ్యం ఇంకా సౌకర్యంతో ఎలా ధరించాలో అనేది నిక్కి తాంబోలికి బాగా తెలుసు.ఇక నిక్కి తాంబోలీకి 2.6 మిలియన్‌లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా ఆమె తన ఉత్కంఠభరితమైన హాట్ ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా ఇంకా ఆమె వ్యక్తిగత అలాగే వృత్తిపరమైన విషయాలు జీవితంలో ఎదుర్కున్న సందర్భాలు సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటుంది. ఇక వాటిని తాజాగా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం ద్వారా వారికి ఆసక్తి కలిగుతుంది.ఇక ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ లో ఆరంజ్ డ్రెస్ లో బాగా మెరిసిపోతూ హాట్ క్లీవేజ్ షో చేసి సెగ పుట్టిస్తుంది.

ఇక ఇటీవలి ఇంటర్వ్యూలో, నిక్కీ సహ నటుడు సిద్ధార్థ్ శుక్లా విషాద మరణం గురించి మాట్లాడారు. ఆమె ఇలా చెప్పింది, "అతను అద్భుతమైన స్నేహితుడు ఇంకా బిగ్ బాస్ రియాలిటీ షోలో నాకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి. అతను చనిపోవడం వల్ల మాకు చాలా నష్టం జరిగింది. అలాంటిది జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. ఇప్పటికీ మేమంతా షాక్ లో ఉన్నాం.నేను ఇక అతని గురించి మాట్లాడలేను. నేను అతని గురించి ఆలోచించినప్పుడల్లా అది నన్ను కలవరపెడుతుంది. ఇంకా నన్ను చాలా ప్రభావితం చేస్తుంది. మనమందరం ఆయన చనిపోయాడనే బాధని భరించటానికి ప్రయత్నిస్తున్నాము. నేను రాత్రి నిద్రపోలేను ఇంకా ఆయన చనిపోవడం ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది." అని చెప్పింది.ఇక వర్క్ ఫ్రంట్‌లో, నిక్కీ ఇటీవల తన రాబోయే మ్యూజిక్ వీడియో 'దిల్ సే' అనే పోస్టర్‌ను అర్జున్ కనుంగోతో పంచుకుంది. ఇంతకుముందు, ఆమె 'నంబర్ లిఖ్', 'శాంతి', 'రోకో రోకో' అనే అనేక హిట్ మ్యూజిక్ వీడియోలలో నటించింది. సినిమాల విషయానికొస్తే, నిక్కీ రాబోయే చిత్రంలో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు నమషి సరసన నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: