తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అన్నది మనము చూస్తూనే ఉన్నాము. కొన్ని కుటుంబాల నుండి వచ్చిన వారసులు తల్లితండ్రులతో సంబంధం లేకుండా సక్సెస్ సాధించారు. కానీ ఇంకా కొంతమంది సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అలంటి వారసులతో ఒకరే టాలీవుడ్ మన్మదుడు అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినా ఇంకా తనకు సాలిడ్ హిట్ పడలేదు.