నాగచైతన్య-సమంత విడిపోయిన..నాకు మాత్రం వదినే అంటూ ఏడ్చేసిన అఖిల్..?
కొందరు ఏమో సమంత కి తన పరసనల్ స్టైలిస్ట్ ప్రీతం తో అఫైర్ ఉందని.. మరి కొంత మంది ఏమో సమంత సినిమాలో నటించడం అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేదు..అందుకే ఆ గొడవలు కారణంగా వాళ్ల మధ్య గ్యాప్ వచ్చి ..లేని పోని మనస్పర్ధలు తలెత్తడంతో ఇలా వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసారు అని అంటున్నారు. అయితే ఈ జంట విడాకుల పై పలువురు సెలబ్రిటీలు రియాక్ట్ అవుతూ.. వాళ్ల లైఫ్ వాళ్ల ఇష్టం..మీడియా వాళ్లకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి అంటూ సలహాలు ఇస్తున్నారు.
ఇక నాగర్జున అయితే సమంత విడాకులు తీసుకున్న ఎప్పటికి నాకు క్లోజ్ గానే ఉంటుంది..సమంతతో గడిపిన మధురమైన క్షణాలను నేను ఎప్పటికి మర్చిపోలేను అంటూ పోస్ట్ చేసారు. ఇక నాగ చైతన్య తమ్ముడు అఖిల్ కూడా అన్న వదినలు విడాకులు తీసుకోవడం అసలు ఇష్టం లేదని తన క్లోజ్ ఫ్రెండ్స్ కు చెప్పుకుని బాధపడ్డారట. అంతేకాదు సమంత ..నాగ చైతన్య కు విడాకులు ఇచ్చినా కూడా నాకు మత్రం ఎప్పటికి వదినే అంటూ కంట తడి పెట్టుకున్నారట. ఇక సమంత అఖిల్ .. ఎంత క్లోజ్ అనేది ప్రత్యేకంగా చెప్పకర్లేదు వాళ్లు వదిన మరిది లా కాదు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండేవాళ్లు అన్న విషయం మనకు తెలిసిందే. ఇక అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం ఈ నెల 15న విడుదలకు సిద్ధంగా ఉంది.