వ్యాక్సిన్ వేసుకుంటే.. ఆ ఫోటో పంపిస్తా.. పోర్న్ స్టార్ బంపర్ ఆఫర్?

praveen
ప్రస్తుత ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పై పోరాటం కోసం వ్యాక్సిన్ ప్రక్రియ కీలకంగా మారిపోయింది. దీంతో అన్ని దేశాలు కూడా వ్యాక్సిన్ ప్రక్రియ ఎంతో వేగంగా కొనసాగిస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా చాలామంది వ్యాక్సిన్ వేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొంతమంది వ్యాక్సిన్ ఫై అపోహలతో కి దూరంగా ఉంటే మరి కొంతమంది ఎందుకులే అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలో టీకా ప్రాముఖ్యతను తెలుపుతూ ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా అధికారులు.



 అయితే ఇలా వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు చేపడుతుండగా అధికారులకు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సైతం మద్దతు ఇస్తూ ఉండడం గమనార్హం.  అయితే కొన్ని చోట్ల ఏకంగా వ్యాక్సిన్ వేసుకునే వారికి బహుమతులు అందించడం లాంటివి కూడా చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఒక పోర్న్ నటి వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటూ అందరికీ అవగాహన కల్పించడం మొదలుపెట్టింది. ఇటీవలె పోర్న్ నటి వ్యాక్సినేషన్ కోసం చేపట్టిన అవగాహన కార్యక్రమం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మోడల్ కాజుమీ ఫ్లోరిడాలో ఉంటుంది.



 ఇక ఇటీవలే ఇంటర్వ్యూలో తాను వ్యాక్సినేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించా అంటూ చెప్పింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వారందరికీ కూడా ఫ్రీగా న్యూడ్ ఫోటో పంపుతాను అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది పోర్న్ నటి. మామూలుగా అయితే ఇక ఇలాంటి ఫోటోలు పంపితే డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. కానీ కరోనా వ్యాక్సినేషన్ పై క్యాంపెయిన్ నిర్వహిస్తుండడం లో భాగంగానే వ్యాక్సిన్ వేసుకునే వారికి ఉచితంగానే ఫోటోలు పంపుతాను అంటూ స్పష్టం చేసింది ఈ పోర్న్ స్టార్.  ఇక ఈ పోర్న్ స్టార్ ఇచ్చిన ఆఫర్ కి ఎంతోమంది ఆకర్షితులు అవుతున్నారు అని చెప్పాలి. టీకా వేయించుకోవడం ఎంతో ముఖ్యమని ఈ విధంగా అయినా టీకా వేయించుకుంటే మంచిది అని ఇలాంటి ఆఫర్ ఇచ్చినట్లు కాజుమి చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: