తెలుగు ప్రేక్షకులను వదలను అంటున్న సిద్దార్థ్...!
ట్రైలర్ తో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం దసరా సందర్భంగా విడుదలవుతోందని సమాచారం. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మీడియాతో ముచ్చటించాడని తెలుస్తుంది .
"నేను ఆరెక్స్ 100 సినిమా చూసాను. చాలా పెర్ఫెక్షన్ తో ఆ చిత్రం అజయ్ చేసాడని చెప్పుకొచ్చారట . అలాంటి దర్శకుడు నాకు వచ్చి కథ చెప్పాడని మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పేసానని చెప్పారట.నేను మరియు శర్వానంద్ ఒక్కసారి కూడా కథ విషయంలో చర్చలు పెట్టుకోలేదని ఈ సినిమా చేయడానికి ముందు శర్వానంద్ ను ఒక రెండు, మూడు సార్లు కలిసుంటానని చెప్పారట. తను అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు. సినిమా ఎందుకు హిట్ అవుతుంది ప్లాప్ అవుతుంది అని చాలా విషయాలు అడిగేవాడని సమాచారం. ఈ ఎనిమిదేళ్లలో తను చాలా ఎదిగాడని అందరికి తెలుసు ఉపయోగకరమైన సినిమాలు చేస్తున్నాడు" అని సమాచారం.
ఇంకా మాట్లాడుతూ, "మహా అంటే హీరోయిన్ పేరని అయితే ఆ పేరు ఎవరిది అని సినిమా చూసి తెలుసుకోవాలని చెప్పారట. ట్రైలర్ చూసిన వాళ్ళు అందరూ సినిమా చాలా బాగుంది కానీ కథ అర్ధం కావడం లేదని అంటున్నారని సమాచారం. అక్కడే మేము విజయం సాధించాం అని చెప్పుకొచ్చారట . మహా సముద్రం షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఇదొక అద్భుతమైన ప్రేమ కధ అని చెప్పారట. ఫీమేల్ పాత్రలు అద్భుతంగా ఉంటాయని చెప్పారట. నాకు ఇంతకు ముందు లవర్ బాయ్ మరియు చాకోలెట్ బాయ్ ఇమేజ్ ఉండేదని కానీ ఈ సినిమాతో వేరే ఇమేజ్ వస్తుందని చెప్పారట. ఇప్పటికే రెండు సినిమాలు ఉన్నాయి. యువ దర్శకులు కూడా ఫోన్లు చేస్తున్నారని సమాచారం.బ్రేక్ కావాలని తీసుకుంది కాదుని నన్ను నేను వెతుక్కునే క్రమంలో బ్రేక్ వచ్చిందని. నేను ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా తెలుగు నటుడనే చెప్పుకొచ్చారట. దానివల్ల వేరే భాషల్లో నాకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారట. నేను ఇండియన్ యాక్టర్ ను, తెలుగు స్టార్ ను అని చెప్పారట.ఇక్కడి ప్రేక్షకులను వదిలి ఎక్కడికీ వెళ్ళను అని చెప్పారట.ఇకపోతే 'మా'లో నేను శాశ్వత సభ్యుడ్ని అని కచ్చితంగా ఓటు వేస్తాను"అని ఇంటర్వ్యూ ముగించాడని తెలుస్తుంది.