సమంతకు సెక్స్ అంత ఇష్టమా... ఇంత అవసరమా ?
ఇక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల మీద నెటిజన్లు అడిగే ప్రశ్నలకు కూడా ఆమె బోల్డ్ గానే సమాధానాలు చెప్పేవారు. ఎన్నో విషయాలలో ఆమె ఓపెన్ గానే ఆన్సర్లు చెప్పి ఉండవచ్చు. కానీ అవి చూసిన వారికి మాత్రం సమంతపై కొంత నెగిటివ్ ఇంఫాక్ట్ అయితే క్రియేట్ అయ్యేది. అయితే అక్కినేని ఇంటి కోడలు కావడంతో పాటు సౌమ్యుడు అయిన చైతు భార్య కావడంతో ఎవ్వరూ పెద్దగా ఆమెను టార్గెట్ చేసేవారు కాదు.
అంతెందుకు ఓ సారి ఓ నెటిజన్ ఆమెను జీవితంలో ఫుడ్ .. సెక్స్ .. ఈ రెండింటిలో మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని ఓ ప్రశ్న వేశాడు. ఆ అభిమాని ప్రశ్నకు సమంత ఇచ్చిన సమాధానం చాలా మందిని షాక్ కి గురిచేయడంతో పాటు ఆమె బిహేవియర్ మరీ ఇంతలా ఉంటుందా ? అని ముక్కు న వేలేసు కున్నారు.
తనకు ఫుడ్ .. సెక్స్ రెండూ ముఖ్యమే. వాటిలో ఫుడ్ కంటే సెక్స్ కే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఓపెన్ గా చెప్పింది. అప్పట్లోనే ఆమె మరీ ఇంత పచ్చిగా మాట్లాడడం అవసరమా ? అని చర్చించుకున్నారు. ఆ తర్వాత కూడా ఆమె మరింత రెచ్చిపోయిందే తప్పా ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఎందు కంటే పెళ్లయ్యా క కూడ ఆమె ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సీరిస్ చేసింది. ఇందులో ఆమె ఎంత బోల్డ్ గా పచ్చి పచ్చి గా రెచ్చిపోయిందో చూశాం.