ఆ హీరోతో లావణ్య త్రిపాఠి సీక్రెట్ అఫైర్ సాగిస్తుందట...!

frame ఆ హీరోతో లావణ్య త్రిపాఠి సీక్రెట్ అఫైర్ సాగిస్తుందట...!

murali krishna
తెలుగు హీరోయిన్ అయిన అందాల రాక్షసితో లావణ్య త్రిపాఠీ పరిచయం గురించి అందరికి తెలిసిన విషయమే.తన నటనతో మరియు అందంతో మంచి గుర్తింపు అందుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకుందట.ఇక ఫ్యాషన్ రంగంలో కూడా మిస్ ఉత్తరఖండ్ గా నిలిచిందట . చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుందని సమాచారం. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుందట . తన ఫోటోలను బాగా పంచుకుంటుందట. ఇదిలా ఉంటే ఓ టాలీవుడ్ హీరోతో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకుందని సమాచారం.

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకి పరిచయమైన లావణ్య త్రిపాఠీ.. ఈ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత దూసుకెళ్తా మరియు సోగ్గాడే చిన్ని నాయన, భలే భలే మగాడివోయ్ సినిమాలలో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని తెలుస్తుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాలలో కూడా నటించిందని సమాచారం. ఇక శ్రీరస్తు శుభమస్తు సినిమాలో అల్లు శిరీష్ సరసన నటించగా అంతగా విజయం కాలేదు. ఆ తర్వాత పలువురు హీరోలతో నటించిన కూడా మెప్పించలేకపోయిందట . ఇక ప్రస్తుతం అవకాశాలు కూడా అంతగా అందుకోలేకపోతందట ఈ అమ్మడు .

ఇదిలా ఉంటే ఈమె తనతో నటించిన యంగ్ హీరో అల్లు శిరీష్ తో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. శుభమస్తు సినిమా సమయంలో వీరి మధ్య పరిచయం పెరిగిందని సమాచారం.దాంతో వీరి మధ్య చాటింగ్ మరియు బయట మీటింగులు నడుస్తున్నాయని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విషయం గురించి అల్లు అరవింద్ కి తెలిసిన కూడా ఇవన్నీ మామూలే అనుకుంటూ వదిలేశాడని సమాచారం . మరోవైపు అల్లు శిరీష్ స్టార్ హోదాను అందుకోలేదని అతడితో సన్నిహితంగా ఉండవద్దని లావణ్యకు తన సన్నిహితులు చెప్పిన కూడా లావణ్య వినలేదని సమాచారం.ఇక ఈ విషయం గురించి లావణ్య ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: