ఐకాన్ సినిమాలో నటించనున్న ఆ స్టార్ హీరోయిన్...?

murali krishna
దిల్‌రాజు నిర్మించిన 'DJ'సినిమాతో బన్నీ, పూజాల జోడీకి భారీ క్రేజ్‌ వచ్చిన తరుణంలో వీరిద్దరిని మరోసారి జోడిగా చూపించాలని దిల్ రాజు పట్టుబడుతున్నాడని సమాచారం.ఐకాన్ సినిమా  ` ప్రకటించి చాలా నెలలైన తరుణంలో గతంలోనే హీరోయిన్‌ పాత్రకు పూజా హెగ్డే పేరును చిత్రబృందం సూచించినట్లు వార్తలు వచ్చాయని సమాచారం.

దీనితో ఐకాన్‌ స్టార్‌ బన్నీతో బుట్టబొమ్మ మరోసారి రొమాన్స్ చేయబోతుందని సమాచారం. వీరిద్దరు కలిసి మరో సినిమా చేయబోతున్నారని తెలిసి వారి అభిమానులు సంబరపడుతున్నారు. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే ఇప్పటికే `DJ`మరియు `అల వైకుంఠపురములో`నాట్ నటించిన విషయం అందరికి తెలిసిందే. dj సినిమా యావరేజ్‌గా నిలిచినా గాని `అల వైకుంఠపురములో` సినిమా మాత్రం ఒక అద్భుత విజయం సాధించింది. నాన్‌ `బాహుబలి` రికార్డ్ లను తిరగరాసినట్లు సమాచారం.

ఈ తరుణంలో ఈ సూపర్ హిట్ జోడి మరోసారి వెండితెరపై మ్యాజిక్‌ చేయబోతుందని సమాచారం. త్వరలోనే వీరిద్దరిని వెండితెరపై చూడబోతున్నామని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నట్లు సమాచారం. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం.

ప్రస్తుతం బన్నీ నటిస్తున్న `పుష్ప` రెండు భాగాలుగా రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. పుష్ప మొదటి భాగం క్రిస్మస్‌ కానుకగా విడుదల కానుందని సమాచారంp. అలాగే పూజాహెగ్డే ప్రస్తుతం `రాధేశ్యామ్‌`అలాగే `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`మరియు మహేష్‌-త్రివిక్రమ్‌ చిత్రం అలాగేతమిళ్  హీరో అయిన దళపతి విజయ్ తో `బీస్ట్` చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.  పూజ హెగ్డే వరుస సినిమాలతో బిజీగా వుంది ఆ సినిమాలన్నీ బిగ్ స్టార్స్ తో కావడం విశేషం. దిల్ రాజు ఆఫర్ ను పూజ హెగ్డే ఒప్పుకుంటుందో లేదో చూడాలి. వరుస సినిమాలతో బిజీగా ఉండి కాల్ షీట్స్ లేని కారణంగా కొన్ని సినిమాలు పూజ వదులుకుందట. మరి దిల్ రాజు ఇచ్చిన ఆఫర్ కు పూజ కాల్ షీట్స్ ఇస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: