సినిమాలలో
హీరోయిన్ కి ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో మనం ప్రత్యేఖంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సినిమాలలో అయితే ఏకంగా హీరోతో సమానంగా క్యారెక్టర్లు ఉంటాయి. అంతేకాకుండా ఒక్కసారి హీరోయిన్లే కీలకంగా నటిస్తుంటారు. కొన్ని సినిమాలలో హీరోయిన్లకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అయితే హీరోయిన్లు కొంతమంది అచ్చ రాక తమ పేర్లను మార్చుకుంటారు. అలాంటి వారు ఎంతమంది వున్నారో ఒకసారి తెలుసుకుందాం.
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో చాలామంది పేర్లు మార్చుకున్న వారు ఉన్నారు. అంతేకాకుండా దర్శకధీరుడు దాసరి రత్న గారు చాలా మంది హీరోయిన్లకు పేరు మార్చారు. అయితే ఆ
హీరోయిన్ లు ఎవరంటే..
1).
కత్రినా కైఫ్:
కత్రినా కైఫ్
బాలీవుడ్ లో మంచి యాక్టర్. అయితే ఈమె అసలు పేరు టర్కోట్టే.
2).
శిల్పా శెట్టి:
ఎన్నో సినిమాలో నటించిన శిల్పాశెట్టి అసలు పేరు
అశ్విని శెట్టి.
3). సన్నీ లియోన్:
బాలీవుడ్ లో ఏన్నో ఫిలిమ్స్ తీసిన
సన్నీ లియోన్ అసలు పేరు
కరణ్ జిత్కౌర్ వో వ్రా.
మన
టాలీవుడ్ లో హీరోయిన్లు పేరు మార్చుకున్న వారిని చూద్దాం.
4). జయసుధ:
అలనాటి స్టార్
హీరోయిన్ జయసుధ అసలు పేరు సుజాత.
5) జయప్రద:
అలనాటి మరొక స్టార్
హీరోయిన్ జయప్రద అసలు పేరు లలితారాణి.
6). శ్రీదేవి:
అతిలోక సుందరి మనసులను దోచుకున్న
శ్రీదేవి అసలు పేరు
శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్
7). సౌందర్య:
తెలుగుదనం ఉట్టిపడేలా నటించిన
హీరోయిన్ లలో
సౌందర్య కూడా ఒకరు. ఈమె అసలు పేరు సౌమ్య.
8).
అనుష్క శెట్టి:
పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సూపర్ సినిమాతో పరిచయమైన
అనుష్క శెట్టి,పూరీ ఈమెను
స్వీటీ స్వీటీ అనుష్క శెట్టి గా మార్చాడు.
9). రోజా:
ఒకప్పుడు అలనాటి స్టార్
హీరోయిన్ లలో
రోజా కూడా ఒకరు. అయితే ఈమె వెండితెర మీద కాకుండా బుల్లితెర మీద కూడా బాగా మంచి పేరు సంపాదించింది. ఇక ఈమె అసలు పేరు
శ్రీలత రెడ్డి.
10). నయనతార:
ఈమె అసలు పేరు డయానా కుట్టి మారియన్.