సౌత్ లో టాప్ 5 సినిమా టీజర్స్ ఇవే ..
ఒకప్పుడు ఒక సినిమా రికార్డ్ సృష్టించింది అంటే , ఆ సినిమా ఎన్ని సెంటర్లలో 100 రోజులు నుంచి 175 రోజులు ఆడిందో చూసేవారు. అలాగే సినిమా వసూళ్ల పరంగా కూడా ఏ సినిమా ఎక్కువ వసూలు చేసిందో అని కూడా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా సోషల్ మీడియా హవానే కొనసాగుతోంది. ఏదైనా సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి ఆ సినిమా విడుదలయ్యే వరకు అది సాధించిన రికార్డులన్నీ అభిమానులు లెక్కిస్తూ ఉంటారు. అయితే అలాంటి రికార్డులలో సౌత్ లో టాప్ 5 సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
ఇక రెండవది అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన "పుష్ప" సినిమా టీజర్.ఇది 26 గంటల వ్యవధిలోనే 25 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది.
ఇక ఈ సినిమాలు టాప్ 5 టీజర్స్ లో నిలిచాయి. ఈ రికార్డు మొత్తం వచ్చే సంవత్సరం తారుమారయ్యే అవకాశం కూడా లేకపోలేదు..