బుల్లితెరపై కనిపించే యాంకర్ల వయస్సు ఎంతో తెలుసా..!?

N.ANJI
బుల్లితెరపై ఏ షో అయినా భుజాలపై వేసుకొని ముందుకు యాంకర్ ముందుకు తీసుకెళ్తారు. ఒక యాంకర్ అవ్వాలి అంటే స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు స్పాంటేనిటీ, సెన్సాఫ్ హ్యూమర్, సెలబ్రిటీల ని రిసీవ్ చేసుకునే విధానం, షో లో వచ్చే కంటెస్టెంట్స్ తో మాట్లాడే విధానం కూడా తెలిసి ఉండాలి. అలా ఎంతో కష్టపడి మన యాంకర్లు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. అలా మన టీవీ ఇండస్ట్రీలో ఉన్న పాపులర్ యాంకర్స్ వయసు ఎంతో ఇప్పుడు చూద్దాం.

బుల్లితెరపై లేడి సూపర్ స్టార్ లా రాణిస్తున్న యాంకర్ సుమ కనకాల. ప్రస్తుతం ఆమె వయస్సు 45 సంవత్సరాలు. అనసూయ భరద్వాజ్ గురించి తెలియని వారంటూ లేరు. తనదైన శైలిలో ఇటు వెండితెరపై, అటు బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె వయస్సు 35 సంవత్సరాలు. ఇక బుల్లితెరపై మేల్ యాంకర్ గా చక్రం తిప్పుతున్న వ్యక్తి ప్రదీప్ మాచిరాజు. గడసరి అత్తా సొంగసారి కోడలు ప్రోగ్రాంతో బుల్లితెరకు యాంకర్ లా పరిచయమైయ్యారు. తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తూ స్టార్ యాంకర్ రేంజ్ కి ఎదిగాడు. తాజాగా ఆయన ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైయ్యాడు. ఇక ప్రస్తుతం అతడి వయస్సు 34 సంవత్సరాలు.

జబర్డస్త్ రష్మీ గౌతమ్ గురించి తెలియని వారంటూ లేరు. తనదైన శైలిలో ఇటు వెండితెరపై, అటు బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె వయస్సు 32 సంవత్సరాలు. సంథింగ్ స్పెషల్ ప్రోగ్రాంతో బుల్లితెరకు పరిచయమైన యాంకర్లు లాస్య రవి. వీరిద్దరూ కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. వీరి అల్లరితో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందారు. ప్రస్తుతం ఆమె వయస్సు 32 సంవత్సరాలు. ప్రస్తుతం అతడి వయస్సు 30సంవత్సరాలు. యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో ఇటు వెండితెరపై, అటు బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.  ప్రస్తుతం ఆమె వయస్సు 27 సంవత్సరాలు.  పోవే పోరా షోతో బుల్లితెరకు పరిచయమైంది విష్ణు ప్రియ.ప్రస్తుతం ఆమె 33 సంవత్సరాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: