"మీ బ్రా సైజ్ ఎంత" అని అడిగిన నెటిజన్.. హీరోయిన్ సమాధానం ఏంటో తెలుసా..?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఏది కావాలన్న నిమిషాల వ్యవధిలో అరచేతిలో వాలిపోతుంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో సినీ సెలబ్రిటీలకు ప్రేక్షకులకు మధ్య దూరాన్ని తగ్గించింది సోషల్ మీడియా. సినీ  సెలబ్రిటీలు తమకు సమయం దొరికినప్పుడల్లా తమ సమయాన్ని అభిమానులతో ముచ్చటించడానికి  సోషల్ మీడియా వేదికగా ముందుకు వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం అందరూ సినీ సెలబ్రిటీలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉన్నారు. ఇక కొంతమంది హీరోయిన్లు తమ హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెటిజన్ల మతి పోగొడుతూ ఉంటారు.




 అయితే ఇలా అభిమానులతో కొంతమంది సినీ సెలబ్రిటీలు మాట్లాడుతున్న సమయంలో కొంతమంది నెటిజన్లు అడిగే ప్రశ్నలు సినీ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల హైదరాబాద్ హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా కి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.  ఎప్పుడు హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లకు విందు అందిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. మాజీ మిస్ ఆంధ్ర అయినా షెర్లిన్ చోప్రా.. ఎప్పుడు హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ  చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే ఈ అమ్మడికి నెటిజన్ ఒక ప్రశ్న అడిగాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది షెర్లిన్ చోప్రా.



''మీ బూ** అంటే చాలా ఇష్టం. బ్రా వేసుకున్నప్పుడు మీరు ఎంతో క్యూట్ అండ్ సెక్సీగా ఉంటారని పేర్కొంటూ.. ఓ అభిమానిగా మీ బ్రా సైజ్ తెలుసుకోవాలని ఉంది'' అంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్న అడిగాడు. దీంతో ఈ ప్రశ్నను స్క్రీన్ షాట్ తీసిన ఈ అమ్మడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.  ఈ క్వశ్చన్ కు రియాక్షన్ గా "ఇది మిలియన్ డాలర్ క్వషన్"  అంటూ ఒక క్రేజీ సమాధానం ఇచ్చింది ఈ అమ్మడు. ఇకపోతే  షెర్లిన్ చోప్రా.. కొన్ని వెబ్ సిరీస్ లతోపాటు.. పలు సినిమాల్లో కూడా నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: