చలాకి చంటి ఏంటి ఇలా మారిపోయాడు.. ఫ్యాన్స్ షాక్.. వీడియో వైరల్.?
అటు జబర్దస్త్ లో కూడా ఎక్కడా కామెడీ రిపీట్ అవ్వదు. ప్రతి వారం కూడా సరికొత్త కామెడీ తో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించడానికి ముందుకు వస్తారు జబర్దస్త్ కమెడియన్స్ . ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్స్ అందించే సరికొత్త కామెడీ ని ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే జబర్దస్త్ లో చలాకి చంటి కి ఎంతగానో గుర్తింపు ఉంది.. కొన్ని రోజుల పాటు జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లినప్పటికీ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి తనదైన కామెడీతో అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే చలాకి చంటి ఇప్పటివరకు ఎన్నో రకాల గెటప్ లు వేయడాన్ని అభిమానులు చూసే ఉంటారు.
కానీ ఇటీవలే విడుదలైన ప్రోమో లో మాత్రం చలాకి చంటి వేసిన గెటప్ తో అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే ఇప్పటివరకు ఒక్క సారి కూడా చలాకి చంటి అలాంటి గెటప్ లో కనిపించలేదు. ఇటీవలే విడుదలైన జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈక్రమంలోనే చలాకి చంటి స్కిట్ వస్తున్న తరుణంలో ఇక రాఘవ మామ పాత్రలో చేస్తాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ అల్లుళ్లుగా చలాకి చంటి గెటప్ సీను లు చేస్తారు. ఇక మొదటిసారి చలాకి చంటి పూలు పెట్టుకొని గే పాత్రలో నటిస్తాడు. అటు గెటప్ శీను చలాకి చంటి ఇద్దరు కూడా తలలో మల్లె పూలు పెట్టుకొని గే పాత్రలో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటారు.