అవకాశాలు కోసం దిగజారి విప్పి చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ....!
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఈ మధ్య కాలంలో యూత్ ని బాగా ఆకట్టుకుంటున్న హాట్ బ్యూటీ వర్ష...నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ''అభిషేకం, తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం'' లాంటి సీరియల్స్ చేసింది. ఇటీవలి కాలంలో జబర్దస్త్ తెరపై కనిపిస్తూ బుల్లితెర ఆడియన్స్ చూపును తనవైపుకు తిప్పుకుంటోంది. తెలుగమ్మాయి అయిన వర్ష.. యాక్టింగ్‌తో పాటు అందం తోనూ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పాపులారిటీని రెట్టింపు చేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సోషల్ మీడియాను ఫుల్లుగా వాడేస్తోంది. తన హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుల మతి పోగొడుతుంది. ఎంతలా అంటే మంచి అవకాశం రావాలె గానీ వెండితెరపై అందాల ఆరబోతకు సిద్ధంగా ఉందట వర్ష.
ఇక అసలు విషయానికి వస్తే బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్ ఎంతోమంది నటులకు లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ వేదికపై టాలెంట్ చూపించి సినిమా అవకాశాలు పట్టేసినవారి చిట్టా పెద్దదే. ఇదే బాటలో వెళ్లాలని ప్రయత్నిస్తున్న జబర్దస్త్ బ్యూటీ వర్ష.. సోషల్ మీడియా ద్వారా దర్శకనిర్మాతలకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ ద్వారా వస్తున్న ఫేమ్‌ని రెట్టింపు చేసుకునేలా సోషల్ మీడియాలో అందాల ఆరబోత షురూ చేసింది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్లు షేర్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట హల్చల్ చేసి యూత్ ని పిచ్చెక్కిస్తున్నాయి.
ఏకంగా షర్ట్ బటన్ విప్పేసి మరి క్లీవేజ్ చూపిస్తుంది.. క్లివేజ్ షోతో రచ్చ చేస్తున్న వర్ష.. తనలో హీరోయిన్‌కి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని చెబుతూ దర్శక నిర్మాతలకు సూచనలు ఇస్తోంది. దీంతో ఆమె సోషల్ మీడియా ఖాతాలకు డిమాండ్ పెరగడంతో పాటు లక్షల్లో ఫాలోవర్స్ చేరిపోతున్నారు. తాజాగా తన సెమీ న్యూడ్ లుక్స్ షేర్ చేసి మతిపోగొడుతోంది ఈ హాట్ బ్యూటీ . ఈ ఫొటోల్లో ఆమె అందాల ఆరబోత పీక్స్‌లో ఉండటంతో ఆన్‌లైన్ వేదికలు షేక్ అవుతున్నాయి. ఓ పిక్‌లో ఒంటిపై దుస్తులే లేకుండా కేవలం బ్లాంకెట్ కప్పేసుకొని కవ్వించిన ఈ ముద్దుగుమ్మ.. మరో ఫొటోలో షర్ట్ బటన్స్ విప్పేసి రచ్చ చేసింది. దీంతో వర్ష గురించిన విషయాలు చర్చల్లో నిలుస్తున్నాయి.ఇలాంటి మరెన్నో విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...