కూతురికి పుట్టినరోజు నాడు మంచి సర్ప్రైజ్ ఇచ్చిన స్టైలిష్ స్టార్....
ఈ సందర్భంగా బన్నీ తన కూతురికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మై డియర్ అర్హ. నీ క్యూట్‌నెస్, అల్లరిని నాకు అందించినందుకు థ్యాంక్యూ మై లిటిల్ ఏంజెల్’ అని కామెంట్ చేస్తూ కూతురికి గిఫ్ట్ ఇస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పాటు అర్హను గుర్రం ఎక్కించిన ఫోటోను కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు...
ఇక సినిమా విషయానికి వస్తే... పుష్ప సినిమాతో బిజీగా వున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...