బిగ్ బాస్ 4: నో డౌట్.. వారిద్దరిలో ఈసారి ఎలిమినేట్ అయ్యేది అతనే ...
ఇక ఈవారం నామినేషన్ లో అరియానా, మెహబూబ్, మోనాల్, హారిక, సోహెల్, అభిజిత్ వున్నారు. ఇక నామినేట్ అయిన ఇంటి సభ్యులలో ఈ సారి సోహెల్, మెహబూబ్ డేంజర్ జోన్ లో వున్నారని సమాచారం. ఎప్పటిలాగే అభిజిత్ కి ఓటింగ్స్ తార స్థాయిలో పడ్డాయని టాక్. నామినేట్ అయ్యి పోలింగ్ స్టార్ట్ అయిన కొద్దీ సేపటికే అభిజిత్ కి బాగా ఓట్లు పడ్డాయట. ఇక అందరికంటే తక్కువ ఓట్లతో సోహెల్, మెహబూబ్ ఉన్నారట. సోహెల్.. మెహబూబ్ కంటే కొంచెం ఎక్కువ శాతం ఓట్లు సాధించిన కాని డేంజర్ జోన్ లో వున్నాడు. కాని మెహబూబ్ కి మాత్రం చాలా తక్కువ ఓట్లు పడ్డాయని సమాచారం.పైగా ఇతనికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కంటే హేటర్స్ యే ఎక్కువ వున్నారు. కాబట్టి ఈసారి కచ్చితంగా ఇతను ఎలిమినేట్ అవ్వబోతున్నాడని సోషల్ మీడియా నుంచి సమాచారం అందుతుంది. ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.