రూట్ మార్చేసిన అపూర్వ ఆంటీ.. హాట్ షోకి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది..!

shami
తెలుగు సినిమా పరిశ్రమలో ఏదో అవుదామనుకుని వచ్చి ఏదో అవుతుంటారు. అందరికి ఇక్కడ లక్ కలిసి రాదు. హీరోయిన్ అయ్యేంత అందం ఉన్నా అందుకు తగిన ఛాన్సులు రాక సైడ్ హీరోయిన్ గానో.. లేక స్పెషల్ సాంగ్ లోనో చేస్తూ కెరియర్ వెళ్లదీయాల్సి వస్తుంది. కొందరు భామలైతే యంగ్ ఏజ్ లో కూడా అక్క, వదిన, మదర్ రోల్స్ లో కూడా చేయాల్సి వస్తుంది. ఈ కోవలో చెప్పుకునే పేర్లలో అపూర్వ ఒకరు. వయసు పెద్దది కాకపోయినా అల్లరి సినిమా నుండే ఆమె ఆంటీ పాత్రలు చేస్తూ వచ్చింది. మదర్ రోల్స్ లో కామెడీ పంచుతూ వచ్చిన ఆమె ఈమధ్య కెరియర్ లో వెనకపడ్డది.

అయితే సినిమాల్లో మదర్, ఆంటీ రోల్స్ చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు తన సోషల్ మీడియాలో హాట్ షోతో రెచ్చగొడుతుంది. సినిమాలో ఆమె చేసిన రోల్స్ తో ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఇప్పుడు రకరకాల భంగిమలతో అదరగొడుతుంది. ఈ ముదురు భామకి ఇప్పుడు ఇలాంటి హాట్ షో చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో కాని ప్రస్తుతం అపూర్వ చేస్తున్న ఈ షోకి ఫాలోవర్స్ బాగానే పెరుగుతున్నారు. పర్ఫెక్ట్ బాడీ షేప్ ఉన్నా రావడం రావడమే ఆంటీ, మదర్ రోల్స్ చేస్తూ వచ్చిన అపూర్వ లీడ్ రోల్స్ కు దూరమయ్యింది.

ప్రస్తుతం హాట్ షోతో తెగ రెచ్చిపోతున్న ఈ అమ్మడు తన సత్తా చాటుతుంది. ఈమధ్య సీనియర్ భామలు కూడా గ్లామర్ రోల్స్ చేస్తూ కొత్త క్రేజ్ తెచ్చుకుంటున్నారు అందుకే అపూర్వ కూడా తానేమి తక్కువ కాదని ప్రూవ్ చేసుకుంటుంది. మరి అపూర్వ ఇస్తున ఈ హింట్ తో ఎవరైనా సరే ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. ఎలాగు వెబ్ సీరీస్ ల కాలం కాబట్టి ఆమెతో ఓ అడల్ట్ వెబ్ సీరీస్ చేస్తే మాత్రం కుర్రాళ్ళు పండగ చేసుకోవడం ఖాయం.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: