వామ్మో మరి ఇంత పచ్చిగానా? ఈ టీజర్ లో మొత్తం అవే..!
కాన్సెప్ట్‌తో తాజాగా 'ఇరందమ్ కుత్తు' అనే తమిళ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. 26 సెకన్ల పాటు ఉన్న టీజర్ లో బ్లూ ఫిలిం ను చూపించారు. రూమ్ సీన్లు, ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలను చూపిస్తూ మద్య మద్యలో దెయ్యాన్ని కెమెరా ముందుకు తెచ్చి రక్తికట్టించే ప్రయత్నం చేశారు. 18+ వీడియో అంటూ ఈ టీజర్ వదిలిన చిత్ర యూనిట్ వీడియో రసిక ప్రియులను బాగా అలరిస్తుంది అంటూ తెలిపారు.
ఈ టీజర్ లో పచ్చిగా అన్నీ చూపించారు కాబట్టి వీడియో వైరల్ కావడం కామన్. టీజర్ లో సన్నివేశాలు చూస్తుంటే తడిసిపోతుందనే టాక్ వినపడుతుంది. ఇరుట్టు అరాయిల్ మురట్టు కుత్తు`కి సీక్వెల్‌గా ఈ 'ఇరందమ్ కుత్తు' మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో యషిక ఆనంద్, గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటించారు.డేనియల్ అన్నీ పోప్, అకృతి సింగ్, కరిష్మా కౌల్, రాజేంద్రన్, చామ్స్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బూతులు, శృతి మించిన శృంగారాన్ని పండించే దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయని ప్రేక్షకులు కూడా అంటున్నారు.మరి ఈ సినిమా ఏ రేంజులో ఉంటుందో చూడాలి.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..ఆ టీజర్ ఎంత ఘాటుగా ఉందో మీరు ఒకసారి చూసేయండి..