లారెన్స్ సినిమాలో ఉపేంద్ర

Prasad
కన్నడ నటుడు ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. కన్నడంలో మంచి గుర్తింపు ఉన్న ఉపేంద్ర ప్రస్తుతం అక్కడ ‘కల్పన’ అనే సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు లో లారెన్స్ స్వీయదర్శకత్వంలో వచ్చిన కాంచన సినిమాకు రీమేక్ గా ఈ కల్పన సినిమా తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ తన కెరీర్ లో కల్పన ఒక గొప్ప చిత్రంగా కల్పన నిలవడం గ్యారంటీ అని పేర్కొన్నాడు. అయితే ఈ గొప్పతనం అంతా లారెన్స్ కే చెందుతుందని ఒప్పుకున్నాడు.     కాగా, ఈ కన్నడ కాంచన కోసం అక్కడ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: